265 పరుగులు చేసిన బంగ్లాదేశ్
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 10:24 PM

ఆసియా కప్ సూపర్-4 దశ చివరి లీగ్ మ్యాచ్ నేడు టీమిండియా -బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని టీమిండియా 94 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెరీర్‌లో తొలి వన్డే ఆడుతున్న బంగ్లాదేశ్ యువ పేస్ బౌలర్ తంజిమ్ హసన్ సాకిబ్ 2 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఆదిలోనే దెబ్బతీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (0), తిలక్ వర్మ (5) ఇద్దరూ వికెట్లును తంజిమ్‌ తీసాడు. 

Latest News
IPL 2026: When and Where to watch LSG vs KKR, know all details Sat, Apr 25, 2026, 04:14 PM
Tablet-based cancer treatments emerging as promising alternative to chemotherapy, says Vice President in Jaipur Sat, Apr 25, 2026, 03:27 PM
Haven't seen myself, can't say where it came from: Ex-Army chief on Rahul's claims about unpublished book Sat, Apr 25, 2026, 03:18 PM
India's bio-economy projected to touch $1 trillion by 2047: Minister Sat, Apr 25, 2026, 03:15 PM
Technology is reshaping trading, distribution and advice: SEBI Chairman Sat, Apr 25, 2026, 03:14 PM