నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 08:38 PM

స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 320 పాయింట్లు లాభపడి 67,838 వద్ద ముగిసింది. నిఫ్టీ 89 పాయింట్లు పుంజుకుని 20,192 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : భారతీ ఎయిర్‌టెల్ (2.37%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.23%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (1.66%), టాటా మోటార్స్ (1.57%), టెక్ మహీంద్రా (1.51%).
టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-1.32%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.26%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.80%), ఎన్టీపీసీ (-0.69%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.49%).


 

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM