|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 04:47 PM
బందరు పోర్టుకు శంకుస్థాపన, మచిలీపట్టణం మెడికల్ కళాశాల ప్రారంభం ద్వారా విభజిత కృష్ణాజిల్లా సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ బాటలు వేశారని కృష్ణాజిల్లా కలెక్టర్ పీ. రాజాబాబు అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ అవనిగడ్డలో రూ. 90 లక్షలతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభించారు.
Latest News