|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 04:41 PM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 319.63 పాయింట్ల లాభంతో 67,838.63 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 89.25 పాయింట్లు లాభపడి 20,192.35 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్, విప్రో షేర్లు లాభ పడగా.. ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.
Latest News