వాట్సాప్‌లో యాడ్స్‌ రానున్నాయా?
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 03:16 PM

మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌లో ఇకపై యాడ్స్‌ రానున్నాయా? అనే చర్చ జోరందుకుంది. చాట్‌ స్క్రీన్‌పై యాడ్స్‌ తీసుకురావటంపై వాట్సాప్‌ యోచిస్తున్నట్లు మీడియాలో వార్తలు బయటకు వచ్చాయి. యాడ్‌-ఫ్రీ యాప్‌ను ఉపయోగించటానికి మెటా సబ్‌స్క్రిప్షన్‌ డబ్బులు వసూలు చేయాలని యోచిస్తోందంటూ.. కొన్ని మీడియాల్లో కథనాలు బయటకు రావటంతో దీనిపై వాట్సాప్‌ హెడ్‌ విల్‌ క్యాథ్‌కార్ట్‌ స్పందించారు. వాట్సాప్‌ యాడ్స్‌పై వచ్చిన కథనాలు అవాస్తవమని తెలిపారు.

Latest News
Pakistan's dual-track policy on terrorism remains under scrutiny Wed, Apr 22, 2026, 04:47 PM
BJP MP's brother found dead in well under suspicious circumstances in MP's Burhanpur Wed, Apr 22, 2026, 04:46 PM
Canada's China trade push 'risky', could hurt ties with US: Report Wed, Apr 22, 2026, 04:34 PM
Kerala awaits May 4, but the suspense period reflects on set precedents, use of power Wed, Apr 22, 2026, 04:33 PM
Maha unveils Compressed Biogas Policy to transform waste into green energy Wed, Apr 22, 2026, 04:32 PM