రెండో రోజు రిలే నిరాహారదీక్ష
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:43 PM

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ఖండిస్తూ రెండో రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఎర్రగొండపాలెంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ గూడూరి ఏరిక్షన్ బాబుతో పాటు త్రిపురాంతకం మండలంలోని నాయకులు పాల్గొని మద్దతు ఇచ్చారు. అలాగే సీపీఐ పార్టీ నాయకులు కూడా కూర్చొని మద్దతు తెలిపారు. బాబుతో నేను బాబుకుతోడుగా అంటూ నినాదాలు చేశారు.

Latest News
IPL 2026: 'Kohli's half-century came at a slightly slower pace vs MI, he wasn't fully satisfied,' says Harbhajan Mon, Apr 13, 2026, 04:32 PM
PM Modi's Khelo India initiative fuels sporting rise across India, says Arunachal CM Khandu Mon, Apr 13, 2026, 04:30 PM
FMCG stocks turn defensive play amid oil spike, geopolitical risks: Analysts Mon, Apr 13, 2026, 04:21 PM
Bihar being run by remote control from Gujarat, claims Tejashwi Yadav Mon, Apr 13, 2026, 04:13 PM
Women leaders call 'Nari Shakti Vandan Adhiniyam' a long-awaited victory Mon, Apr 13, 2026, 04:13 PM