|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:35 PM
పెద్దారవీడు మండలంలోని గొబ్బూరు సచివాలయాల పరిధిలో రెండు వలంటీర్ల పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీఓ నాసరురెడ్డి శుక్రవారం తెలిపారు. 18 ఏళ్ల నుండి 35 ఏళ్లలోపు, 10వ తగరగతి పాసై ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు చివర 18వ తేదీ, దరఖాస్తులు పరిశీలన 19వ తేదీ, ఇంటర్వ్యూ 20వతేదీ, ఎంపికైన వారికి 21వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు నియామక పత్రం అందిస్తారని పేర్కొన్నారు.
Latest News