లేపాక్షి లొ తెదేపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 01:25 PM

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శుక్రవారం మండల అధ్యక్షులు ఈ జయప్ప ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు లేపాక్షిలో శుక్రవారం సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపారు.

Latest News
Pakistan's political system fails to allow women to lead Sun, Apr 12, 2026, 05:29 PM
Asha Bhosle was an iconic voice in Indian cinema: Pawan Kalyan Sun, Apr 12, 2026, 05:25 PM
Women's participation in flexi IT jobs rises to 40 pc in FY26: Report Sun, Apr 12, 2026, 05:19 PM
Asha Bhosle's 'immortal songs will forever resonate in our hearts': Union Ministers Sun, Apr 12, 2026, 05:09 PM
No deal in US-Iran talks, says JD Vance Sun, Apr 12, 2026, 04:35 PM