అందరికి తెలిసిందే, మళ్ళీ చెప్పడం ఎందుకు?
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:10 PM

ప‌వ‌న్‌-చంద్ర‌బాబుది ఇన్నాళ్లూ ప్యాకేజీ బంధం - ఇప్పుడు పొత్తు బంధమా..? అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్ర‌శ్నించారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందంటూ పవన్‌కళ్యాణ్‌ అనడం చాలా హాస్యాస్పదంగా ఉంద‌న్నారు. ఎందుకంటే, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ఈ రోజు ఇలా కొత్తగా చెబుతున్నాడేంటని అందరూ నవ్వు కుంటున్నారు. ఆయన సొంత పుత్రుడు లోకేశ్‌ మీడియా ముందుకొచ్చి చంద్రబాబుకు నేను మద్ధతు పలుకుతున్నాను.. నా ఓటు తెలుగుదేశం పార్టీకే అని.. అంటే ఎంత కామెడీగా ఉంటుందో.. ఇప్పుడు దత్తపుత్రుడి మాటలూ అంతే జోక్‌గా ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నార‌ని తెలిపారు. 

Latest News
Northern Tamil Nadu emerges as key battlefield as DMK seeks to defend stronghold Tue, Apr 07, 2026, 03:34 PM
BJP MLA slams Karnataka minister Khandre over 'misuse' of Veerashaiva body in Davanagere Tue, Apr 07, 2026, 03:25 PM
People want change, UDF set to form government in Kerala: Shashi Tharoor Tue, Apr 07, 2026, 03:24 PM
CBI court sentences ex-railway official to 5 years RI in bribery case Tue, Apr 07, 2026, 03:15 PM
Ex CM Uma Bharti protests evictions in MP's Tikamgarh, backs street vendors Tue, Apr 07, 2026, 02:59 PM