|
|
by Suryaa Desk | Fri, Sep 15, 2023, 12:07 PM
వినాయక చవితి పండగ సందర్భంగా గణేష్ విగ్రహం ఏర్పాటుకు పోలీస్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ప్రత్తిపాడు ఎస్సై రవీంద్ర బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదుగురు సభ్యులు కమిటీగా ఏర్పడి వారి యొక్క వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియపరచాలన్నారు. చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించే విధంగా కార్యక్రమాలు చేయకూడదని చెప్పారు.
Latest News