బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోండిలా
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 11:21 AM

బెల్లీ ఫ్యాట్ ను కరిగింంచడానికి చియా సీడ్స్ బాగా ఉపయోగపడతాయి. చియా విత్తనాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ బేబీ సీడ్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్లు, ఖనిజాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను నీటిలో కలపండి. అందులో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ నీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సహాయపడుతుంది.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM