రిలే నిరాహార దీక్షలో దువ్వూరు మండల టిడిపి నాయకులు
 

by Suryaa Desk | Fri, Sep 15, 2023, 10:24 AM

టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా మైదుకూరు టిడిపి ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశం మేరకు మైదుకూరు పట్టణం లో నియోజకవర్గం స్థాయి టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నికి 3వ రోజుకు చేరుకుంది. శుక్రవారం దువ్వూరు మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
Gunfire reported near White House; no injuries Sun, Apr 05, 2026, 06:22 PM
Passport row: Assam CM's wife to take legal action against Pawan Khera Sun, Apr 05, 2026, 06:20 PM
IPL 2026: Klaasen, Reddy lift SRH to 156/9 after early collapse against LSG Sun, Apr 05, 2026, 06:10 PM
BJP captures power in Khanapur municipality of Telangana with BRS support Sun, Apr 05, 2026, 06:07 PM
Chinese tourist's experience in Beijing reveals rapidly expanding system of identity control Sun, Apr 05, 2026, 05:38 PM