|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:35 PM
ఆసియా కప్ సూపర్-4లో నేడు భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్-శ్రీలంక జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. నిర్ణీత 42 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం కావడంతో అంపైర్లు మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఐదో వికెట్ పడిన వెంటనే వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించి మళ్లీ ప్రారంభించారు.
Latest News