|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 03:38 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పలాస టిడిపి కార్యాలయం లో గురువారం రెండవ రోజు టీడీపీ శ్రేణులు రిలే నిరహారదీక్షలుచేపట్టారు. టీడీపీ రిలే నిరహారదీక్ష లకు మద్దతుగా పలాస జనసేన నేతలు, కార్యకర్తలు కూడా ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు.
Latest News