అనుమానాస్పదంగా యువతీ ఆత్మహత్య
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:37 PM

తమిళనాడు, కృష్ణగిరి జిల్లా జోలార్ పేట్ ఓ ప్రైవేట్ లాడ్జ్‌లో తిరుపతి నగరంలో ఎంఆర్ పల్లెకు చెందిన హిమ బిందు డాన్సర్‌గా పని చేస్తోంది. రెండు రోజుల్లో క్రితం బెంగళూరులో ఓ వివాహ కార్యక్రమానికి డ్యాన్స్ కోసం వెళ్లిన ఈమె, కార్యక్రమం ఐపోయాక  తమిళనాడులోని ఏలిగిరి ప్రాంతంలో రూంలు తీసుకున్నారు. అయితే ఏమిజరిగిందో ఏమోకానీ గత రాత్రి గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని అనుమానాస్పద రీతిలో హిమబిందు మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Latest News
Fridge blast kills two in Telangana; separate mishaps claim more lives Sun, Apr 05, 2026, 05:34 PM
US rescues missing fighter jet pilot in Iran, confirms Trump Sun, Apr 05, 2026, 05:13 PM
Pakistan's military behaves more like mercenary force Sun, Apr 05, 2026, 05:10 PM
GT will rue lost opportunities when playoff race heats up: Steyn Sun, Apr 05, 2026, 05:07 PM
All Indian seafarers in Persian Gulf are safe: Govt Sun, Apr 05, 2026, 04:04 PM