ఆన్ లైన్ లో సుప్రీంకోర్టు కేసుల డేటా
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 02:13 PM

సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలు ఇకపై ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనున్నాయి. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ పోర్టల్ ను సుప్రీంకోర్టుకు అనుసంధానిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ గురువారం ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కేసుల వివరాలు సైతం పోర్టల్ లో అందుబాటులోకి ఉండనున్నాయి.

Latest News
Banning Telegram triggered 'massive banking failure' in Russia: Founder Pavel Durov Sat, Apr 04, 2026, 04:04 PM
Taiwan must build 'self-deterrence' to counter Chinese threat: Report Sat, Apr 04, 2026, 04:01 PM
IPL 2026: It's just about trying to manage conditions, maximize powerplay to its best, says Rickelton Sat, Apr 04, 2026, 04:00 PM
Sanskrit Mahavidyalaya will be 'centre of consciousness' for Vedic knowledge, says Gujarat CM Sat, Apr 04, 2026, 03:33 PM
IPL 2026: Suryakumar leads MI in Hardik's absence as unchanged DC elect to bowl first Sat, Apr 04, 2026, 03:28 PM