|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 12:13 PM
రాజమండ్రిలో సెంట్రల్ జైలులో మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ములాఖత్ లో భాగంగా కలువనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో పవన్ కల్యాణ్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో రాజమండ్రిలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉండడంతో పోలీసుల ఆంక్షలు విధించారు.
Latest News