|
|
by Suryaa Desk | Thu, Sep 14, 2023, 11:02 AM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు. భట్టిప్రోలు మండల పరిధిలోని ఓలేరు గ్రామంలో బుధవారం ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థులకు వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Latest News