నేడు పాక్-శ్రీలంక ఢీ
 

by Suryaa Desk | Thu, Sep 14, 2023, 10:59 AM

ఆసియా కప్‌ సూపర్ 4లో భాగంగా ఇవాళ కొలంబో వేదికగా పాకిస్తాన్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. ఒక విధంగా ఇది సెమీ ఫైనల్ అనుకోవచ్చు. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఫైనల్‌లో టీమిండియాతో తలపడనుంది. ఒక వేళ వర్షం వచ్చి మ్యాచ్ రద్దయితే ఎక్కువ రన్‌రేట్‌తో మెరుగ్గా ఉన్న శ్రీలంక ఫైనల్ చేరుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

Latest News
India, Saudi Arabia take stock of West Asia situation, to ensure supply chain continuity Sat, Apr 11, 2026, 04:31 PM
Bangladesh name unchanged 15-member squad for first two ODIs vs NZ Sat, Apr 11, 2026, 04:29 PM
Political row erupts over Nripendra Misra's remarks on 1990s Ayodhya decisions Sat, Apr 11, 2026, 04:23 PM
Untrustworthy Pakistan milked US for billions, now betrays Saudi Arabia: Report Sat, Apr 11, 2026, 04:22 PM
India-Israel ties set to grow stronger with deeper social engagement: Report Sat, Apr 11, 2026, 04:21 PM