వసతి గృహంలో పాము కలకలం
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 09:20 PM

ఎర్రగొండపాలెం మండల కేంద్రంలోని ఎస్సి బాలుర వసతి గృహంలో బుధవారం పాము కలకలం రేపింది. హాస్టల్ విద్యార్థులు బయట తిరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో పాము కనిపించింది. దీనితో వార్డెన్ సహాయంతో ఫారెస్ట్ స్నేక్ రిస్క్యూర్ మల్లికార్జునకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న మల్లికార్జున పామును పట్టుకున్నాడు. పట్టుకున్న పాము జర్రిపోతు అని 6 అడుగులు ఉందని తెలిపారు.

Latest News
NDA leaders congratulate new Bihar CM Samrat Choudhary, say he will work on path shown by Nitish Kumar Wed, Apr 15, 2026, 04:33 PM
Top admirals of South Korea, US, Japan discuss trilateral cooperation in Seoul Wed, Apr 15, 2026, 04:30 PM
President Murmu calls for tech push to end urban-rural healthcare gap Wed, Apr 15, 2026, 04:18 PM
Ramdas Athawale urges Stalin to support delimitation bill, says it will empower women Wed, Apr 15, 2026, 04:16 PM
Rs 1 lakh crore urban fund to mobilise 4x investment via market-based financing: Manohar Lal Wed, Apr 15, 2026, 04:13 PM