|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 09:08 PM
పుట్టపర్తి మండలంలోని నీడిమామిడి పంచాయతీలో గాజులపల్లి గ్రామంలో ఈనెల 18వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు దూడల చకిడి బండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని చకిడి బండ్లు పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా గల రైతు సోదరులు విరివిరిగా హాజరుకావాలని కోరారు.
Latest News