|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 08:15 PM
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్టు నేపథ్యంలో జగన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా టీడీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి కే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణంలో బుధవారం చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షను సాయంత్రం పార్థసారథి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు.
Latest News