|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:21 PM
టీడీపీ అధినేత చంద్రబాబు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. నేడు ఆమె మాట్లాడుతూ.. రాజమండ్రి జైలు చంద్రబాబుకు సేఫ్ కాదన్నారు. సొంత బాబాయినే చంపుకున్న వాడికి చంద్రబాబు ఒక లెక్కా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడికి అందరూ అండగా నిలవాలన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. చంద్రబాబు కేసును సుప్రీం సుమోటోగా తీసుకుని విచారించాలన్నారు.
Latest News