లోన్‌లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:15 PM

లోన్‌ల విషయంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు, బ్యాంకింగేతర కంపెనీలు లోన్ చెల్లింపులు పూర్తయిన 30 రోజుల్లోగా డాక్యుమెంట్లను కస్టమర్లకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. సరైన కారణాలు లేకుండా బ్యాంకులు/సంస్థల నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగితే కస్టమర్లకు రోజుకు రూ.5,000 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

Latest News
Bangladesh faces deepening debt crisis Fri, Apr 24, 2026, 04:37 PM
Road to 2027 World Cup: Samson's red-hot form puts Pant's ODI spot under serious threat Fri, Apr 24, 2026, 04:36 PM
Panchayati Raj institutions a gift of Rajiv Gandhi: Congress Fri, Apr 24, 2026, 04:08 PM
TVK chief Vijay says voters crush 'political myths' with record 85 pc turnout in TN Fri, Apr 24, 2026, 04:02 PM
Bengaluru should be Agri Tech capital like its IT hub: CM Siddaramaiah Fri, Apr 24, 2026, 03:34 PM