|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 04:14 PM
గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై నిరసనలు తెలియజేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ఆవును, పందిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు చూస్తే.. తెలుగు ప్రజల గుండె తరుక్కుపోతోందన్నారు. చంద్రబాబు అరెస్టును జాతీయ నాయకులందరూ ఖండిస్తున్నారన్నారు. పక్కా ప్రణాళికల ప్రకారమే చంద్రబాబు పాపులారిటి తగ్గించేందుకే వరస కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జ్ఞానం లేని మంత్రులకు ఏం తెలుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ అంటే అని అన్నారు. సీఎం జగన్ డిక్టేటర్ పాలనపై ప్రజలు ఎదురు తిరగాలని పిలుపునిచ్చారు.
Latest News