ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫీచర్స్‌ ఇవే
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 01:16 PM

ఐఫోన్‌ 15లో 6.1 అంగుళాల స్క్రీన్​, ఐఫోన్‌ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల స్క్రీన్​ను అమర్చారు. వీటిలో ఓఎల్‌ఈడీ సూపర్‌ రెటీనా డిస్‌ప్లే ఉంటుంది. వెనుక వైపు 2X టెలిఫొటో సామర్థ్యం ఉన్న 48 మెగాపిక్సల్‌ కెమెరా, 24mm, 28mm, 38mm లెన్స్‌లు ఉన్నాయి. ఏ16 బయోనిక్‌ చిప్‌, యూఎస్‌బీ-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా ఈ సారి కొత్తగా ఇచ్చారు. గులాబీ, పసుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు రంగు వేరియంట్లలో ఈ ఐఫోన్లు అందుబాటులో ఉంటాయి.

Latest News
PM Modi in Gangtok, traffic curbs imposed; several projects to be unveiled Mon, Apr 27, 2026, 04:37 PM
BJP submits letter to top cop to cancel event supporting Umar Khalid in interest of peace in Bengaluru Mon, Apr 27, 2026, 04:32 PM
Six Pakistani soldiers killed, one captured in Spin Boldak border clash: Afghan media Mon, Apr 27, 2026, 04:31 PM
India-New Zealand FTA will boost opportunities for MSMEs, agri-food products exports Mon, Apr 27, 2026, 04:22 PM
TUC 2026: Indian men blank Australia to seal quarterfinal berth Mon, Apr 27, 2026, 04:14 PM