|
|
by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:18 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 63 పాయింట్ల లాభంతో 67,284 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 26 పాయింట్లు లాభపడి 20,019 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.92 దగ్గర ప్రారంభమైంది. పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, ఐటీసీ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉండగా.. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, విప్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
Latest News