నేడు కేంద్ర కేబినెట్ భేటీ
 

by Suryaa Desk | Wed, Sep 13, 2023, 11:15 AM

కేంద్ర మంత్రి వర్గం ఇవాళ భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరుగనుంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉండడంతో పలు బిల్లులకు ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. మరో వైపు ఈ ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక ప్రకటనలు చేసే అవశాశం ఉన్నట్టు సమాచారం.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM