|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 03:22 PM
స్కిల్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫు లాయర్లు ఇప్పటివరకూ కౌంటర్ పిటిషన్ వేయకపోవడంతో రేపు వేస్తామని వారు చెప్పడంతో బుధవారం హైకోర్టు వాదనలు విననుంది. కాగా చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది.
Latest News