రోడ్డు ప్రమాదంలో బైకిస్ట్ కు గాయాలు
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 01:06 PM

ఘంటసాల మండలం పాపవినాశనం కరకట్టపై కారు - బైక్ ఢీ కొనటంతో మంగళవారం ఉదయం బైకిస్టుకు గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తికి బస్సులో వెళ్తున్న ఏఎన్ఎమ్ ప్రథమ చికిత్స చేసినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తి తెలుగురావుపాలెంకు చెందిన వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు వెంటనే 108 కు సమాచార ఇవ్వడంతో హుటాహుటిన సంఘటన ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం.

Latest News
Bengal BJP chief warns party workers against indulging in post-poll violence Tue, May 05, 2026, 04:45 PM
Pawan Kalyan hails new railway zone as transformative step for Andhra's growth Tue, May 05, 2026, 04:42 PM
IPL 2026: 'There's a lack of consistency,' says Shastri on LSG's six-match losing streak Tue, May 05, 2026, 04:41 PM
India consolidate No.1 spot in ICC Men's T20I rankings Tue, May 05, 2026, 04:30 PM
Sensex, Nifty end lower as geopolitical tensions drag markets Tue, May 05, 2026, 04:30 PM