|
|
by Suryaa Desk | Tue, Sep 12, 2023, 12:55 PM
చెరువును తలపిస్తున్న కంకిపాడు బస్టాండ్ వైపు చూడాలని కంకిపాడు పట్టణ ప్రముఖులు ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరుచున్నారు. సోమవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి కంకిపాడు బస్టాండ్లోనికి నీరు చేరి చెరువుగా మారింది. బస్టాండ్ ప్రాంగణం పలం కావడంతో చిన్నపాటి చినుకు పడినా వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటోంది.
Latest News