పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్
 

by Suryaa Desk | Tue, Sep 12, 2023, 11:06 AM

ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. గాయాల కారణంగా ఆ జట్టు స్టార్ పేస్ బౌలర్లు హ్యారిస్ రవూఫ్, నసీమ్ షాలు ఆసియాకప్‌కు దూరమయ్యారు. వీరి స్థానంలో యువ పేసర్లు షానవాజ్ దహానీ, జమాన్ ఖాన్ జట్టులోకి వచ్చారు. ఈరోజు వీరిద్దరూ పాక్ జట్టుతో కలవనున్నారు. ఈ సందర్భంగా పాక్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ రవూఫ్, నసీమ్ షా ఇద్దరూ తమ మెడికల్ ప్యానెల్ పరిశీలనలో ఉంటారని తెలిపింది.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM