|
|
by Suryaa Desk | Mon, Sep 11, 2023, 11:23 PM
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా కొలంబో వేదికగా సోమవారం జరిగిన టీమిండియా, పాకిస్థాన్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈరోజు జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో భారత్ 228 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 356/2 స్కోరు చేసింది. ఆ తరువాత 356 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 32 ఓవర్లలో 128 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు.
Latest News