తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్‌గా విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. యోధుడిగా తేజ నటన ఆకట్టుకోగా, మంచు మనోజ్ విలన్‌గా మెప్పించాడు. సినిమా చివర్లో మిరాయ్ -2 టైటిల్‌గా 'మిరాయ్ జైత్రయా' అని ప్రకటించారు. ఇందులో విలన్‌గా రానా దగ్గుబాటి నటించనుండటం హైలైట్. ప్రస్తుతం తేజ జై హనుమాన్, జాంబి రెడ్డి 2 చిత్రాల్లో నటిస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa