బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా సైయారా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రయాణంలో భారీ ఘనతను సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టించింది. అహానా పండే మరియు అనీత్ పాడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 12, 2025న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన మరియు యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాలో మిథూన్, తనీష్ బాగ్చి, సాచెట్-పారంపారా, ఫహీమ్ అబ్దుల్లా, మరియు అర్స్లాన్ నిజామి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa