ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్‌దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం 'కూలీ'. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ప్రైమ్ వీడియోలో సెప్టెంబరు 11వ తేదీ నుంచి ‘కూలీ’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్ గురువారం కొత్త వీడియోను పంచుకుంది. ఈ చిత్రానికి రజనీ, నాగార్జున, సౌబిన్ షాహిర్‌ల నటన, లోకేశ్ టేకింగ్ హైలైట్. ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa