కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘కొత్త లోక’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.200కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ మేరకు నిర్మాత దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. కాగా ఈ చిత్రాన్ని ఆయన కేవలం రూ.30కోట్లతోనే నిర్మించారు. మరోవైపు చాలాకాలం తర్వాత కల్యాణి ప్రియదర్శిని ఖాతాల్లో కూడా ఈ సినిమా ద్వారా హిట్ పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa