నటి పరిణీతి చోప్రా, ఏఏపీ ఎంపీ రాఘవ్ చద్దా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు సోమవారం ప్రకటించారు. త్వరలో పండంటి బిడ్డ తమ ఇంట్లోకి రాబోతోందని తెలిపారు. మా చిన్న ప్రపంచం త్వరలో రాబోతోందని ఓ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో "1 + 1 = 3" అని రాసిన చిత్రం, శిశువు పాదాల ముద్రలు ఉన్నాయి. ఇటీవల కపిల్ శర్మ షోలో ఈ విషయంపై వీరిద్దరూ క్లూ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa