టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, వెంకట్ కళ్యాణ్ కాంబోలో రానున్న మూవీ ‘జటాధర’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది. డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa