ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రామాయణ' వారికి నచ్చకపోయినా మా వైఫల్యమే!: నిర్మాత

cinema |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 08:17 PM

భారతీయ సినీ ప్రేక్షకులే కాదు, పాశ్చాత్య దేశాల వారికీ 'రామాయణ' సినిమా నచ్చకపోతే దాన్ని తమ ఫెయిల్యూర్‌గానే భావిస్తామని నిర్మాత నమిత్‌ మల్హోత్రా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'అవతార్‌', 'గ్లాడియేటర్‌' తదితర హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో 'రామాయణ' ఉంటుందన్నారు. ఈ సినిమాతో రామాయణం గురించి ప్రపంచానికి తెలియజేయాలన్నది తమ ఉద్దేశమని తెలిపారు. నితీశ్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌, సాయి పల్లవి, యశ్ నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa