ప్రధాని నరేంద్ర మోదీ మాజీ బాడీగార్డ్, రా ఏజెంట్‌గా పనిచేసిన లక్కీ బిష్త్ ఇప్పుడు నటుడిగా మారారు. ఆయన ‘సేన – గార్డియన్స్ ఆఫ్ ది నేషన్’ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో కనిపించారు. మిలిటరీ నేపథ్యం కారణంగా మేకర్స్ ఆహ్వానం అందుకున్నట్లు లక్కీ తెలిపారు. “సైనికుడిగా నిజమైన అనుభవాలను తెరపై చూపించడం ప్రత్యేకం” అని అన్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa