కన్నడ మూవీ ‘కపట నాటక సూత్రధారి’ ఆగస్టు 22 నుంచి SunNXTలో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు, నటుడు ధీరజ్ MV తెరకెక్కించిన ఈ చిత్రం, ఓ ముస్లిం వ్యక్తి హిందూ ఆలయంలో ఏనుగు కింద ఇరుక్కోవడం చుట్టూ తిరుగుతుంది. ఈ సంఘటనతో మతాంతర, సామాజిక అంశాలపై చర్చ మొదలవుతుంది. జూలై 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa