ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14న విడుదలై మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అయితే వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు ఈ మూవీ రూ.150కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. తొలి రెండు రోజుల్లో రూ.100కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టగా, ఆ తర్వాత వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టాయని వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa