హృతిక్ రోషన్, జూ.ఎన్టీఆర్ నటించిన యాక్షన్ మూవీ వార్-2 ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. జూ.ఎన్టీఆర్ బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన ఈ సినిమాకు తొలిరోజు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కూలీ మూవీతో పోటీ పడిన వార్-2 కు ఫస్ట్ డే మంచి కలెక్షన్లే వచ్చాయి. దేశవ్యాప్తంగా దాదాపు రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa