ముంబై బ్యూటీ సాక్షి మాలిక్ పై కొరియోగ్రాఫర్ దాడి చేసిన ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొరియోగ్రాఫర్ రాఘవ్ జుయాల్.. సాక్షి మాలిక్ చెంపపై కొట్టాడు. రాఘవ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వీడియోపై సాక్షి మాలిక్ స్పందిస్తూ... 'అది యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తీసిన వీడియో మాత్రమే' అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్స్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa