ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదం..ప్రముఖ తబలా కళాకారుడు మృతి

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 24, 2025, 08:15 PM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ తబలా కళాకారుడు సామ్రాట్ కక్కేరి మృతి చెందారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని మిడిల్ టౌన్ సమీపంలోని హార్బిన్ స్ప్రింగ్ రోడ్డులో చోటుచేసుకుంది. ట్రక్కు ఒక కారును ఢీకొట్టడంతో సామ్రాట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఇక సామ్రాట్ ఓ సంగీత కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa