ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) గురించి చెప్పారు. 'ఖైదీ'లో పోలీస్ ఆఫీసర్ నరేన్ పాత్ర వల్లే 'ఎల్‌సీయూ' సాధ్యమైందని లోకేష్ తెలిపారు. అయితే రజినీకాంత్ 'కూలీ' సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాదని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa