అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి నటించిన 'డార్లింగ్' చిత్రం నేటితో విడుదల అయ్యి ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడిగా నభా నటేష్ నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి మరియు శ్రీమతి చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa