మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు రూ.50 వరకు (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెంపు సింగిల్ స్క్రీన్‌లతో పాటు మల్టీప్లెక్సులకు కూడా వర్తించనుంది. సినిమా విడుదల తేదీ నుండి 10 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు అమల్లో ఉండనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa