ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఘాటీ' మొదటి సింగిల్ రిలీజ్ అప్పుడేనా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 19, 2025, 08:08 AM

క్రిష్ జగర్లముడి దర్శకత్వంలో ప్రముఖ నటి అనుష్క శెట్టి రాబోయే చిత్రం 'ఘాటీ' లో కనిపించనుంది. ఈ సినిమా ఈ సంవత్సరం అత్యంత ఉహించిన ప్రాజెక్టులలో ఒకటి. ఈ చిత్రం జూలై 11, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ బజ్ ఉంది. ప్రమోషన్లను ప్రారంభించడానికి, మేకర్స్ జూన్ 21, 2025న మొదటి సింగిల్‌ను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావలిసి ఉంది. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నారు. UV క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విద్యా సాగర్ స్వరపరిచిన సంగీతం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa